A source now informs that the Balakrishna is going to stop producing films for the time being. The news is that he has made this decision after NTR's biopic flop.
#balakrishna
#ntr
#biopic
#tollywood
#boyapatisrinu
#nbkfilms
#krish
#chandrababu
#raana
#laxmiparvathi
#kalyanram
ఎన్నో ఏళ్లుగా సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలనే ఆలోచనలో ఉన్న నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు 'ఎన్టీఆర్ బయోపిక్' ద్వారా తన కల నెరవేర్చుకున్నారు. తన తండ్రి బయోపిక్ తీయడం కంటే గొప్ప ప్రారంభం ఏమీ ఉండదనే ఆలోచనతో 'ఎన్.బి.కె ఫిల్మ్స్' అనే నిర్మాణ సంస్థ స్థాపించారు.'ఎన్టీఆర్ బయోపిక్' బాక్సాఫీసు వద్ద చరిత్ర సృష్టిస్తుందని ఊహించిన బాలయ్య అంచనాలు తారుమారయ్యాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన సినిమా ఊహించని విధంగా, అత్యంత దారుణంగా పరాజయం పాలైంది.